ప్రియమైన సాఫ్ట్ వేర్ నిపుణులు మీకోసమే
|
|
0 comments

ఇవాళ నేను ఆఫీసుకి రాను నన్ను వదిలేయండి.

నీ ఎంకమ్మ నేను ఆఫీసుకి రానంటే వినవేంట్రా?

నన్ను వదల్రా! నేను ఆఫీసుకి రాను.ఒరేయ్!వదలండ్రా!
నీకు దండం పెడతా!

ఐపోయింది నా జీవితం బుగ్గిపాలైపోయింది నన్ను ఆఫీసుకి తెచ్చేసారు!

ఈ బగ్ నాకు దొరకదు.బాస్‌గాడు నన్ను వదలడు.చీ నా బతుకు.

వామ్మో! ఇన్ని బగ్స్ ఇస్తే నేనేలా కనుక్కుంటానురా?ఓరేయ్!

అమ్మో! నాకు కడుపు నొప్పిగా ఉంది నేను వాపస్ ఇంటికెల్లిపోతా!
Filed Under: cartoons , computers , funny pictures , hardware , humor , internet , jokes , microsoft , software , technology , Telugu software jokes
0 comments
Trackback URL | Comments RSS Feed